Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్నిరసన ధర్నా కార్యక్రమము విజయవంతం చేయండి

నిరసన ధర్నా కార్యక్రమము విజయవంతం చేయండి

- Advertisement -

– మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షడు నీలు పటేల్
నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలం భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులకు సీనియర్ నాయకులకు కార్యకర్తలకు తెలియజేయునది  ధర్నా నిరసన కార్యక్రమం 02.09.2025 మంగళవారంఉదయం10. గంటలకు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి  కాలేశ్వరం ప్రాజెక్టు పై అనుచిత వ్యాఖ్యలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో లాభం పొందాలని కాంగ్రెస్ కాలేశ్వరం డ్రామా ఆడుతుందని మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు నీళ్లు పటేల్ అన్నారు. అందుకు  నిరసన ధర్నా కార్యక్రమం జరుగుతుంది పేర్కొన్నారు. 10 గంటలకు జుక్కల్  మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు  రాగలరని అన్నారు.  అక్కడ నుండి ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించబడును ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు  అందరూ సకాలంలో వచ్చి కార్యక్రమాన్ని  విజయవంతం చేయగలరని కోరుతున్నాము. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad