- Advertisement -
నవతెలంగాణ-నవాబుపేట : మండల పరిధిలోని కాకర్లపహడ్ గ్రామ సమీపంలో ఉన్న పర్వతాపూర్ మైసమ్మ దేవతా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామ పెద్దల బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీ అరుణమ్మను ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా దేవీ నవరాత్రులు అమ్మవారి సన్నిధిలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుపుకొంటామని ఈ సందర్భంగా భక్తులు ప్రముఖులు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ బీజేపీ నాయకులు నరెందర్ శ్రీనివాస్ చారి,గణేష్ చారి సత్యం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -