- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్
పట్టణానికి చెందిన జనార్ధన్ సునీత వైఫ్ ఆఫ్ అశో క ఇంట్లో మట్కా ఆడిపిస్తున్నారన్న సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆమెను పట్టుకొని గురువారం కోర్టు ఎదుట హాజరు పరచగా ఆమెకు నాలుగు రోజుల (4) రోజుల సాధారణ జైలు శిక్ష సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గట్టు గంగాధర్ విధించినట్టు ఎస్ హెచ్ ఓ తెలిపారు.
- Advertisement -