కమిటి ఆర్గనైజింగ్ చైర్మన్ గా గుండు ముత్తయ్య గౌడ్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయి గూడెం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా గ్రామ బొడ్రాయి సెంటర్ లో దుర్గామాత ఉత్సవ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దుర్గామాత ఉత్సా కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా కమిటీ ఆర్గనైజింగ్ చైర్మన్ గా గుండు ముత్తయ్య గౌడ్ , గౌరవ అధ్యక్షులు బబ్బూరి సురేష్ గౌడ్ , ముద్దసాని ఉపేందర్ , నోముల నర్సింహ యాదవ్ , ముఖ్య సలహా దారులు గుండు మనీష్ గౌడ్ , గౌరవ సలహాదారులు కళ్లెం కృష్ణ గౌడ్ , శెట్టి గోపాల్ యాదవ్ , కోట ఆంజనేయులు , చందాదారుల కమిటి చైర్మన్ & వైస్ చైర్మన్ గా రాసాల నర్సింహ యాదవ్ , జక్కుల చంద్రయ్య యాదవ్ , కమిటి అధ్యక్షులుగా బబ్బూరి సుమన్ గౌడ్ (డుమ్ము) , ప్రధాన కార్యదర్శి నీల ఆంజనేయులు గౌడ్ , కోశాధికారి గుండు రవి గౌడ్ , ఉపాధ్యాక్షులు కోట చంద్రశేఖర్ (సీఎం) , కళ్లెం సాగర్ గౌడ్ , కోల సందీప్ (బన్నీ) , చుక్కల రామారావు యాదవ్ , కోట లక్ష్మయ్య , సహాయ కార్యదర్శులు బబ్బూరి పెద్ద సుమన్ గౌడ్ , పబ్బాల చిన్న వంశరాజ్ , కంచన పల్లి రమేష్ గౌడ్ , కోట నరేష్ , కోట చిన్న స్వామి , ప్రచార కార్యదర్శి స్వర్గం శివ , బబ్బూరి దినేష్ గౌడ్ , పబ్బాల సంజీవ వంశరాజ్ , ఆర్గనైజింగ్ కమిటి సభ్యులుగా కోట ఉప్పలస్వామి , నోముల భాను యాదవ్ , బబ్బూరి మురళి గౌడ్ , కమిటి సభ్యుల నిధి సేకరణ (డబ్బుల సేకరణ) కమిటి చైర్మన్ గా మాటూరి శంకర్ గౌడ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
దుర్గామాత ఉత్సవ కమిటీ నూతన కమిటీ ఏకగ్రీవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES