- Advertisement -
నవతెలంగాణ – చండూరు
మండలంలో ఎంగిలి పువ్వు బతుకమ్మ ను ఘనంగా ఆదివారం జరుపుకున్నారు. మున్సిపల్ పట్టణంలో దేవాలయాల వద్ద, పలుచోట్ల మహిళలు తిరొక్క రంగుల పూలతో బతుకమ్మను ఆనందోత్సవాల మధ్య, ఆటపాటలతో బతుకమ్మను ఆడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తోకల చంద్రకళ వెంకన్న, సింగిల్ విండో చైర్ పర్సన్ కోడి సుష్మ వెంకన్న, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.
- Advertisement -