- Advertisement -
విండో కార్యదర్శి జే బాబుపటేల్
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సింగిల్ విండో 57వ మహాజనసభ ఈనెల 30న జరగనుంది. ఈ సభ పర్సనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ పటేల్ అధ్యక్షతన సాగనుంది. దీనికి సంఘం సభ్యులందరూ సకాలంలో హాజరై విజయవంతం చేయాలని సింగిల్ విండో కార్యదర్శి జె బాబుపటేల్ విలేకరులతో తెలిపారు. ఈ మహాజనసభ సింగిల్ విండో కార్యాలయ ఆవరణంలో జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 01 -2025 నుంచి 30-09-2025 వరకు జమ ఖర్చుల ఆమోదించుట, ఇతర అంశములు పర్సనల్ ఇన్చార్జ్ అనుమతితో కొనసాగుతాయని ఆయన తెలియజేశారు.
- Advertisement -