Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బుసిరెడ్డి పాండన్న

దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న బుసిరెడ్డి పాండన్న

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంనిడమనూరు మండలం శాఖాపురం,సాయి బాబా ఫంక్షన్ హాల్ నందు నర్సింహుల గూడెం గ్రామానికి చెందిన పల్ రెడ్డి సత్యనారాయణరెడ్డి దశదిన కర్మ కార్యక్రమానికి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి,మాజీ సొసైటీ కోఆపరేటివ్ నాగెండ్ల కృష్ణారెడ్డి,పల్ రెడ్డి లక్ష్మారెడ్డి,పల్ రెడ్డి శశిధర్ రెడ్డి,మందడి నరసింహ రెడ్డి,రవీంద్రా రెడ్డి,బుసిరెడ్డి కరుణాకర్ రెడ్డి,చామల సురేందర్ రెడ్డి,చామల జయంత్ రెడ్డి,వంగాల భాస్కర్ రెడ్డి,గజ్జల నాగార్జున రెడ్డి,శీలం సైదిరెడ్డి,షేక్ అబ్దుల్ కరీం మరియు నర్సింహుల గూడెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -