- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పిహెచ్సి వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గురువారం వైద్యులు సురేష్ మాట్లాడుతూ… స్వస్త్ నారి, స్వసక్ పరివార్ అభినయ్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్యుల ద్వారా వైద్య శిబిరాన్ని నిర్వహించి, రోగులు కు వైద్యం అందించమని అన్నారు. రక్త పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశామని తెలిపారు. వైద్య శిబిరంలో వైద్యులు దీప్తి, కార్తీక్, నవీన్, సచిన్, సత్య శ్రీ, వివేక్, బిందు తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -