Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే అసత్య ఆరోపణలు

అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకే అసత్య ఆరోపణలు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ఈ గత పది సంవత్సరాలు కాలంలో ఏ రోజు ఈ పుట్ట మధు గాని టిఆర్ఎస్ నాయకులకు గాని మంథని నియోజకవర్గం లో గాని కాటారంలో అరాచకాలు దళితులపై దాడులు గుండాయిజాలు గత పది సంవత్సరాల కాలంలో పుట్ట మధు చేసిన అభివృద్ధి ఏమి లేదని కాంగ్రెస్ నాయకులు బొడ్డు శేఖర్ అన్నారు.
ఆదివారం కాటారం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమవేషం లో ఆయన మాట్లాడుతూ… టిఆర్ఎస్ బి ఆర్ ఎస్ నాయకులు మతి భ్రమించి అసత్య ఆరోపణలు దుద్దిల్ల కుటుంబం పై మానుకోవాలని హెచ్చరించారు.
అభివృద్ధి అంటేనే గౌరవ దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీనుబాబు పెట్టింది పేరు అని అన్నారు.గత పది సంవత్సరాల కాలంలో కాటారం, మంథని నియోజకవర్గనికి బీ ఆర్ ఎస్ నాయకులు హత్య రాజకీయలు, ఇసుక మాఫియా చేసి కోట్లు కూడగట్టుకున్నారు. అని హెద్దవ చేశారు. ఇకనైనా బుద్ది మార్చుకో కొమ్మని హేచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -