- Advertisement -
చెన్నై : ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ మళ్లీ హ్యాట్రిక్ విజయం సాధించింది. మంగళవారం చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో 37-28 తేడాతో పట్నా పైరేట్స్‌ను తెలుగు టైటాన్స్ చిత్తు చేసింది. కెప్టెన్ విజయ్ మాలిక్ (13 పాయింట్లు), ఆల్‌రౌండర్ భరత్ 8 పాయింట్లతో రాణించాడు.
- Advertisement -