Thursday, October 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆయుధ పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ఆయుధ పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్నారు. పాడిపంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -