- Advertisement -
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో తెలుగు భాషా చైతన్య సమితి నిర్వహణలో కవియాకూబ్ సృజన సమాలోచన సదస్సు ఈ నెల 13వ తేదీ ఉదయం 10 నుండి సాయంత్రం 8 గంటల వరకు రవీంద్రభారతి మొదటి అంతస్తులో జరుగుతుంది.
బడేసాబ్, డా.చందు శివన్న
- Advertisement -