- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం,త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామానికి చెందినవంగాల శ్రీనివాస చారి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని బుధవారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న పిలుపు బాబుసాయిపేట తాజా మాజీ సర్పంచ్ కలగాని శ్రావణ్ కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నీలాయిగూడెం గ్రామస్తులు సబ్బు బలరాం రెడ్డి, రాగం నాగయ్య, గుర్రం యాదగిరి, బాబుసాయిపేట గ్రామస్తులు గోపగాని మట్టయ్య, గోపగాని చిన్న నరసయ్య,గోపగాని నర్సయ్య మరియు అంజనపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -