పౌష్టికాహారంతోనే ఆరోగ్యం బాగు

Health is good with nutritious foodనవతెలంగాణ-నంగునూరు
గర్భవతులు, బాలింతలందరూ పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని గ్రామ సర్పంచ్‌ చౌడుచెర్ల మమతా జయపాల్‌ రెడ్డి అన్నారు. సోమవారం నంగునూరు మండల కేంద్రంలో అంగన్వాడీ కేంద్రం-1 ను ఎంపీటీసీ కోల సునీతతో కలిసి ప్రారంభిం చారు. అనంతరం అంగన్వాడీ టీచర్‌ తోట పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎనగందుల మనీష్‌ కుమార్‌, పిల్లల తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love