నవతెలంగాణ – డిచ్ పల్లి
అక్రమంగా ఆలయం లోనికి ప్రవేశించిన ఆలయం కమిటీ సభ్యులపైన కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మహేష్ తెలిపారు.అయన తెలిపిన వివరాల ప్రకారం సోమవారం డిచ్ పల్లి స్టేషన్ కు చెందిన కట్ట అశోక్ అర్ ఎం పి డాక్టర్ తన భూమి లో వున్నా శివాలయం లో సోమవారం సాయంత్రం అందాజా 5:40 గంటలకు ఉండగా, అదే సమయం లో నడిపల్లి గ్రామానికి చెందిన ఆలయం కమిటీ సభ్యులు అక్రమంగా ప్రవేశించి, ఆలయం వున్నా భూమి గ్రామానికి చెందిందని, భూమికి చెందిన ప్రతాలను ఇవ్వాలని లేకపోతే చంపివేస్తామని బెదిరించినారాని పిర్యాదు చేయగా కేసు చేసినట్లు ఎస్ఐ వివరించారు.