
యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు అనాజీపురం ఎంపీటీసీ సభ్యులు గునుగుంట్ల కల్పన శ్రీనివాస్ కి పదవివిరమణ శుభాకాంక్షలు తెలిపి, భువనగిరి రాంనగర్ వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ తాడెం రాజశేఖర్, గౌరవాధ్యక్షులు చింతకింది కృష్ణమూర్తి, రేణిగుంట విటల్, మందడి జనార్దన్ రెడ్డి, పాదం రవీందర్, మందడి వెంకట్ రెడ్డి, సాబర్ కార్ వెంకటేష్, చామల వెంకటనారాయణ రెడ్డి, పాశం శంకర్ రెడ్డి, ఇస్తారి సార్, కొండా శ్రీనివాస్, గోదా శ్రీనివాస్, బుర్ర కిష్టయ్య, రాచర్ల వెంకటేష్, భానుక రాధా కిషన్, కడారి నరేష్, సురేష్ ఘనంగా సన్మానించారు.