పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల చేతిని కోల్పోయిన మహిళ..

నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళలు ఒళ్లు నొప్పుల గురించి క్వాక్ డాక్టర్ (అన్‌సర్టిఫైడ్) వద్దకు వెళ్తే వారికి త్వరగా ఉపశమనం కలిగించేందుకు పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లు చేస్తుంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ 32 ఏళ్ల మహిళకు వేసిన పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ వల్ల ఆమె చేతిని కోల్పోయారు. లక్నో KGMU చీఫ్ సర్జన్ సయ్యద్ ఈ విషయాన్ని వెల్లడించారు. తేలికపాటి నొప్పికే ఇంట్రాఆర్టీరియల్ పెయిన్ కిల్లర్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందన్నారు.

Spread the love