పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏసీపీ 

నవతెలంగాణ – బెజ్జంకి 

మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను ఏసీపీ మధు అదివారం ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా స్టేషన్ యందు పలు రికార్డులను తనిఖీలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఏసీపీ సూచించినట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.
Spread the love