పలు వివాహది శుభకార్యాములలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అనిల్ కుమార్

నవతెలంగాణ -పెద్దవూర
నాగార్జునసాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం ధన్ సింగ్ తండాకి చెందిన యువ నాయకులు మెగావత్ ముని నాయక్ – చైతన్య మరియు సురేష్ -కీర్తి వివాహ వేడుకకు వధూవరులను ఆశీర్వదించి తిరుమలగిరి సాగర్ మండలం శిల్గాపూర్ గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు కొర్రపిడత సైదులు-మహేశ్వరీ చింటూ మరియు అభిల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో సోమవారం ఏకే పౌండేషన్ ఛైర్మెన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కట్టేబోయిన అనిల్ కుమార్ పాల్గొని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మన్నెం శ్రీను,ధన్ సింగ్ మాజీ సర్పంచ్ ధనావత్ దూప్ సింగ్,డీలర్ హనుమా నాయక్,ధనవత్ కమలాకర్ నాయక్, మాజీ వార్డు మెంబర్స్ లాల్ కిషన్, సైదానాయక్, మైనార్టీ నాయకులు గౌస్, సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, రావుల రాము, నరేష్, రామ్ సైదులు గంగుల అంజి యాదవ్,మోకారాల అనిల్, రేఖ సాగర్, జనార్ధన్,గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు.

Spread the love