Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సహాయ కార్యదర్శి నియామకం..

సహాయ కార్యదర్శి నియామకం..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
రాష్ట్ర వార్డు సభ్యుల ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు బోనగిరి మహేశ్ ను నియమించినట్టు రాష్ట్రాధ్యక్షుడు బొర్ర సురేశ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకంతో రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమించిన వ్యవస్థాపకులు బొట్ల కార్తీక్, రాష్ట్రాధ్యక్షుడు బొర్ర సురేశ్ కుమార్ కు మహేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -