మండల పరిధిలోని బేగంపేట గ్రామానికి చెందిన పిట్టు అరుణ్ కుమార్ నూతన ఎన్ఎస్ యూఐ నూతన జిల్లా కార్యదర్శిగా నియమాకమయ్యారు. బుధవారం ఎన్ఎస్ యూఐ రాష్ట్రాధ్యక్షుడు బల్మూరి వెంకట్ నర్సింగ రావు అయా జిల్లాల కార్యదర్శుల జాభితాను ప్రకటించారు. తన నియమాకానికి సహకరించిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కవ్వంపల్లి సత్యనారాయణ,అజ్మత్,జిల్లా,మండల నాయకులకు అరుణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.