Tuesday, June 16, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఓటర్ల జాబితా సవరణపై అవగాహన

ఓటర్ల జాబితా సవరణపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – కాగజ్ నగర్
బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్ లు, బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఉన్నతాధికారులు మంగళవారం మండల పరిధిలోని వంజిరి రైతు వేదికలో శిక్షణా కార్యక్రమ ఏర్పాటు చేశారు. ఈ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. తప్పులకు ఎలాంటి ఆస్కారం ఇవ్వొద్దని తెలిపారు. కార్యక్రమంలో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, తహసీల్దార్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -