Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అత్యంత భక్తి శ్రద్దలతో బక్రీద్ పండుగ

అత్యంత భక్తి శ్రద్దలతో బక్రీద్ పండుగ

- Advertisement -

నవతెలంగాణ – తొగుట: అత్యంత భక్తి శ్రద్దలతో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను నిర్వహించుకున్నారు. గురువారం మండలంలోని లింగాపూర్, వెంకట్రావు పేట, చందా పూర్, తొగుట, లింగంపేట, కాన్గల్, గుడికందుల, మెట్టు, బండారు పల్లి, పెద్ద మసాన్ పల్లి, ఎల్లారెడ్డి పేట, తుక్కా పూర్ గ్రామాలలో ఉదయం ఈద్గాలో ప్రార్థనలు చేసారు. అనాదిగా వస్తున్న బక్రీద్ పండు గ సంబరాలను ప్రస్తుతం ముస్లింలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకోవడం విశేషం. సంప్రదాయంగా వారు ఎంతో భక్తి శ్రద్దాలతో పండుగ నిర్వహిచుకో వడం అభినదనీయం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -