Sunday, September 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీటీ రోడ్లపై కేజీవిల్ నిషేధం 

బీటీ రోడ్లపై కేజీవిల్ నిషేధం 

- Advertisement -

తిరుగుతే చట్టపరమైన చర్యలు 
నవతెలంగాణ-రామారెడ్డి 

కోట్ల రూపాయలతో ప్రజా రవాణా కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీటీ రోడ్లపై కేజీవిల్ ట్రాక్టర్లు ప్రయాణిస్తే రోడ్లు నాశనమై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు గురి అవుతున్నారని స్థానిక ఎస్సై మురళి అన్నారు. బీటీ రోడ్డుపై కేజీలు ట్రాక్టర్లు ప్రయాణిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని, ట్రాక్టర్లను సీల్ చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -