Sunday, July 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మోడల్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ కు ఆహ్వానం

మోడల్ స్కూల్లో మ్యూజిక్ టీచర్ కు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం ఎడ్లపల్లి గ్రామపరిదిలోగల జంగిడిపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్లో పీఎం శ్రీ ఇంటర్వెన్షన్ లో భాగంగా పాఠశాల మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మ్యూజిక్ నేర్పించడానికి టీచర్ కావలెనని పాఠశాల ప్రిన్స్ పాల్ పూర్ణచంద్రరావు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మ్యూజిక్ లో అనుభవం అర్హత కలిగిన మ్యూజిక్ టీచర్ వచ్చి పాఠశాలలో ఇంటర్వ్యూ హాజరు కావాల్సిందిగా తెలియజేశారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేశారు.పూర్తి వివరాలకు 9032368994 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -