- Advertisement -
నవతెలంగాణ-రెంజల్
మండల పరిధిలోని బోర్గంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయం ప్రారంభానికి సిద్దమైందని ఆ గ్రామ సర్పంచ్ సర్పంచ్ ముల్క్ జ్యోతి కార్తీక్ యాదవ్ పేర్కొన్నారు. త్వరలోనే ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యాలయం నిర్మాణానికి దాదాపుగా రూ. 20 లక్షల వ్యయం ఖర్చయిందని సర్పంచ్ స్పష్టం చేశారు.
- Advertisement -



