నమూనా ఈవిఎం తొ ఇంటింటి ప్రచారం నిర్వహ స్తున్న బీఆర్ఎస్

నవతెలంగాణ- తొగుట: కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ని బారి మెజారిటీ గెలుపించాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మంగళవారం మండలంలోని కాన్గల్ గ్రామంలో ఇవిఎంతో ఓటర్లకు అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభి వృద్ధి సంక్షేమ పథకాలతో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. ప్రతి ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మూడవ సారి అధికారం లోకి తీసుకు రావాలని కోరారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ని బారి మెజారిటీ గెలుపించాలని విజ్ఞప్తి చేశారు
Spread the love