Saturday, July 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ శిక్షణ తరగతులకు తరలిన నాయకులు 

బీఆర్ఎస్ శిక్షణ తరగతులకు తరలిన నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర 
దేవరుప్పుల మండల పరిధిలోని కోలుకొండలో నిర్వహించిన బీఆర్ఎస్ శిక్షణ తరగతులకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య ఆధ్వర్యంలో ఆదివారం నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ SIR పై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ను పండుగ వాతావరణంలో చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్ కుమార్, సుధీర్, అనిల్, శంకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -