Thursday, September 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి పరామర్శ 

బాధిత కుటుంబానికి పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర 
మండల కేంద్రానికి చెందిన యాట సాయిలు (52) అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందారు. మృతదేహానికి వార్డు సభ్యులు సుంకరి ఓంకార్, ఏదునూరి సోమలక్ష్మి రాములు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో బొజ్జ శంబయ్య, దుండె యాకయ్య, దుండె గుంశావళి, ముద్దరబోయిన హుస్సేన్, మల్లయ్య, చిలుక సోమయ్య, సుంకరి ఏసయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -