
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మండల కాంగ్రెస్ శ్రేణులు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు శానకొండ శ్రవణ్,లింగాల శ్రీనివాస్,మంకాలి ప్రవీణ్,బండిపెల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.