Thursday, July 16, 2026
E-PAPER
Homeజాతీయంతెలుగు రాష్ట్రాలకు ప్రెసిడెంట్ మెడల్స్ ప్రకటించిన కేంద్రం

తెలుగు రాష్ట్రాలకు ప్రెసిడెంట్ మెడల్స్ ప్రకటించిన కేంద్రం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తమ సేవలు అందించిన అధికారులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పతకాలు ప్రకటించింది. తెలంగాణకు ఒక గ్యాలంటరీ మెడల్, రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 11 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించారు. ఏఎస్ఐ సిద్ధయ్య, నిడమానురి హుస్సేన్‌ను ప్రెసిడెంట్ మెడల్స్‌కు ఎంపికయ్యారు. అలాగే ఏపీకి రెండు ప్రెసిడెంట్ మెడల్స్, 20 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ వరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -