నూతన దంపతులను ఆశీర్వదించిన బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్

– బుసిరెడ్డి పాండురంగారెడ్డి
నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గం ముద్దుబిడ్డ, శ్రీ వైష్ణవి కన్ స్ట్రక్షన్స్ అధినేత, బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి నల్లగొండ జిల్లా
నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, శుభం ఫంక్షన్ హాల్ లో అలవాల ఎక్స్ రోడ్డు లో బుధవారం పంగవానికుంట తండాకు చెందిన అనుముల రాములు-సుక్కమ్మ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులు అనుముల కోటేష్-శ్రావణి లను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి,మాజీ సర్పంచ్ శాగం శ్రావణ్ కుమార్ రెడ్డి మాజీ అలవాల సర్పంచ్ పెంకీసుల పాపిరెడ్డి,మాజీ యంపిపి,బుర్రి రామిరెడ్డి,వివియస్ ప్రసాద్, కోమటి మధు,కలసాని చంద్రశేఖర్ యాదవ్,గజ్జల శివానంద రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, నెమలి శ్రీధర్ రెడ్డి,ఇస్రం లింగస్వామి,వంగాల భాస్కర్ రెడ్డి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి,తేరా అఖిల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love