- Advertisement -
హైదరాబాద్: చార్మినార్ ఏసీపీ చంద్రశేఖర్ భార్య హేమలత ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్‌లోని నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల వల్లే హేమలత చనిపోయినట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉన్నది.
- Advertisement -



