
నవతెలంగాణ-తొగుట
చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని గెలుపించాల ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి అన్నారు.ఆదివారం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెట్టి ఓటు వేయాలని కోరారు.ఈ సందర్భం గా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెరుకు శ్రీనివాస్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ప్రవేశ పెట్టున ఆరు గ్యారంటీ లను మేనిపేస్టో తో అన్ని వర్గాలు ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. బీద, నిరుపేద ప్రజ లకు సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. అందరూ కాంగ్రెస్ పార్టీకి, ఆస్తం గుర్తుకు ఓటు వేసి బారి మెజారిటీ అందించాలని కోరారు. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.