నడుకుడా అన్వేష్ రెడ్డి ని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

Congress leaders honored Nadukuda Anvesh Reddyనవతెలంగాణ – జక్రాన్ పల్లి 
తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ కోపరేషన్ చైర్మన్ గా శ్రీ నడుకుడా అన్వేష్ రెడ్డి ప్రమాణ శ్రీకార మహోత్సవంలో భాగంగా శ్రీ నడుకుడా అన్వేష్ ని జక్రాన్ పల్లి కాంగ్రెస్ నాయకులు శాలువతో, పూల బొకేలాతొ సోమవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పరి వినోద్ మాజీ మాజీ సర్పంచ్ కాటిపల్లి నర్సారెడ్డి  మాజీ ఎంపీటీసీ 1 గడ్డం గంగారెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ గన్నా లక్ష్మణ్ జేడి మల్లేష్  రెక్కల సురేష్ జితేందర్ నాయక్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love