కాంగ్రెస్‌ మూడో జాబితా విడుదల

Congress 3 rd Listనవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ 14 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కామారెడ్డి నుంచి రేవంత్‌రెడ్డి బరిలోకి దిగనున్నారు. బోథ్‌, వనపర్తి స్థానాలకు రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థులను మార్పు చేసింది. వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘారెడ్డి, బోథ్‌లో వెన్నెల అశోక్‌ స్థానంలో గజేందర్‌కు టికెట్లు కేటాయించింది.
బరిలో నిలిచే అభ్యర్థులు వీళ్లే..

  • చెన్నూర్‌ (ఎస్సీ)- డా.జి వివేకానంద
  • బోథ్‌ (ఎస్టీ)- గజేందర్‌(వెన్నెల అశోక్‌ స్థానంలో)
  • జుక్కల్‌ (ఎస్సీ) – తోట లక్ష్మీ కాంతారావు
  • బాన్సువాడ – ఏనుగు రవీందర్‌ రెడ్డి
  • కామారెడ్డి – రేవంత్‌ రెడ్డి
  • నిజామాబాద్‌ (అర్బన్‌) – షబ్బీర్‌ అలీ
  • కరీంనగర్‌ – పురుమళ్ల శ్రీనివాస్‌
  • సిరిసిల్ల – కొండం కరుణ మహేందర్‌ రెడ్డి
  • నారాయణఖేడ్‌ – సురేష్‌ కుమార్‌ షెట్కర్‌
  • పటాన్‌చెరు – నీలం మధు ముదిరాజ్‌
  • వనపర్తి – తూడి మేఘా రెడ్డి (జిల్లెల చిన్నారెడ్డి స్థానంలో)
  • డోర్నకల్‌ (ఎస్టీ)- డా. రామచంద్రు నాయక్‌
  • ఇల్లెందు (ఎస్టీ) – కోరం కనకయ్య
  • వైరా (ఎస్టీ) – రామదాస్‌ మాలోత్‌
  • సత్తుపల్లి  (ఎస్సీ)- మట్టా రాగమయి
  • అశ్వారావుపేట (ఎస్టీ) – జారె ఆదినారాయణ
Spread the love