జహీరాబాద్ లో కాంగ్రెస్ గెలుపు

నవతెలంగాణ – హైదరాబాద్: జహీరాబాద్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 45,962 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

Spread the love