నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ప్రస్తుతం వేసవి సెలవు రావడంతో ఆయా గ్రామాలలో చదువుతున్న విద్యార్థులందరూ ఒక చోటికి చేరారు అరే ఏం చేద్దాం రా అనేసి ఆలోచించుకునే లేపు ఒకడు క్రికెట్ ఆడదామా అన్నాడు. వాళ్ళందరూ కలిసి సక్కగా క్రికెట్ ఆడటానికి బ్యాట్ తీసుకుని గ్రౌండ్ కు బయలుదేరారు గ్రౌండ్ కు బయలుదేరుతా ఉండంగా దారిలో పోచారం ప్రధాన కాలువ కనిపించింది. ఆ పోచారం ప్రధాన కాలువలో పూర్తిగా నీరు ఎండిపోవడంతోటి క్రికెట్ ఆడటానికి ఇదే మాంచి గ్రౌండ్ లా ఉంది అనేసి ఆట మొదలు పెట్టారు. స్నేహితులందరూ కలిసి క్రికెట్ ఆడుతుండగా నవతెలంగాణ ఆ క్రికెట్ మ్యాచ్ ను క్లిక్ మనిపించింది.