నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని తిప్పారం తండాలో త్వరలోనే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తిప్పారం తాండవాసులు తెలిపారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న యువకులు మాట్లాడుతూ.. గ్రామ పెద్దల సహకారంతో మా తిప్పారం తాండ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని అన్నారు.న కావున ఆసక్తి గల క్రీడాకారులు తమ టీం పేర్లను నమోదు చేసుకోగలరని సూచించారు. ఎంట్రీ ఫీజు రూ.1500/-మొదటి బహుమతి రూ.15,000/-రెండవ బహుమతి రూ.10,000/-
మ్యాచ్ డ్రా: ఏప్రిల్ 30-2026 సాయంత్రం 5 గంటలకు.. మ్యాచ్ ప్రారంభ తేదీ: మే 01-2026 ఉదయం 8:00 గంటల నుండి క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నియమ నిబంధనలు -1 గ్రామీణ క్రీడాకారులు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా క్రికెట్ కు సహకరించాలి.
2. అంపైర్ నిర్ణయం తుది నిర్ణయం. 3.తేదీ. 29/04/2026 లోపు ఇచ్చిన టీంలు తీసుకోబడును, 4. ఆర్గనైజర్స్ నిర్ణయించిన టైలంలో టీం సభ్యులు టైంకి రాని ఎడల ఆ టీంను క్రాస్ చేయబడును. 5. ఎల్. బి. డబ్ల్యూ తప్ప అన్ని క్రీడా నియమ నిబంధనలు వర్తిస్తాయి. 6. ఈ టోర్నమెంట్ టెన్నిస్ బాల్ తో నిర్వహించబడును. 7. ప్రతి లీగ్ మ్యాచ్ కు 8 ఓవర్లు, ఫైనల్ మ్యాచ్ కు 12 ఓవర్లు నిర్వహించబడును. 8. ఒక జట్టులో ఆడిన క్రీడాకారులు మరొక జట్టులో ఆడకూదదు. 9. ఫైనల్ మ్యాచ్ కు మ్యాచ్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ సిరీస్ ఇవ్వబడును.
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 8985611347, 9493042869, 9391520929, ఆర్గనైజర్స్ : తిప్పారం తాండ ఆర్మీ సైనికులు, ఉద్యోగులు మరియు గ్రామ యువకులు



