తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

నవతెలంగాణ – అమరావతి: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కళ్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, మంచినీటిని టీటీడీ పంపిణీ చేస్తోందని సమాచారం.

Spread the love