
దర్పల్లి మండలంలోని దమ్మనపెట్ గ్రామానికి చెందిన పౌల్ట్రీ పరిశ్రమ యాజమాని సాయులు తన మనవరాలు పుట్టినరోజు సందర్భంగా మానవతా సదన్ డిచ్ పల్లి కి కరెంట్ స్టౌవ్ ను కుటుంబ సభ్యులతో కలిసి (రూపాయాలు : 18, వేల విలువ గాల దానికి అందచేశారు.ఈ కార్యక్రమం లో రమేష్,రవి, దమ్మన్నాపెట్ సాయిలు కుటుంబ సభ్యులు , కుమార్తె మనవరాలు మానవతా సదన్ కెర్ టేకర్ అందే రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.