నవతెలంగాణ – మల్హర్ రావు:
మండలంలోని ఎడ్లపల్లి గ్రామపరిదిలోని జంగిడిపల్లిలో శుక్రవారం జంగిడి రాకేష్-శ్యామల వివాహానికి మత్స్యశాఖ భూపాలపల్లి జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ హాజరై నూతన వదువు వరులను ఆశీర్వదించారు.కొత్త దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జంగిడి సమ్మయ్య,బత్తుల తిరుపతి, శనిగల లక్ష్మన్ పాల్గొన్నారు.