Sunday, September 13, 2026
E-PAPER
Homeజిల్లాలుసీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా నాయకులు 

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జిల్లా నాయకులు 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నూడ చైర్మన్ కేశ వేణు మంగళవారం కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -