నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న గుజరాత్ టైటాన్స్‌తో’డూ ఆర్ డై’ మ్యాచ్‌కి సీఎస్‌కే సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడితే ఫ్లే ఆప్ ఆశలు గల్లంతు అవుతాయి.
ఇరు జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్


