రెడ్డి వృద్ధుల సంఘ భవనానికి విరాళం

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివ సాయి రెడ్డి వృద్ధుల సంఘ భవనానికి డాక్టర్ ఎల్లారెడ్డి 1,50,000 రూపాయలు విరాళాన్ని సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మద్ది చంద్రకాంత్ రెడ్డి, సంఘం సభ్యులు చిన్న రాజిరెడ్డి, ఎడ్లరాజిరెడ్డి, ప్రతాప్ రెడ్డి, నారాయణరెడ్డి, జగ్గారెడ్డి, బాల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, రాజిరెడ్డి, లక్ష్మారెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Spread the love