
దుబ్బాక ఎస్సై మహేందర్ కి సీఐ గా పదోన్నతి పొందిన సందర్భంగా దుబ్బాక మండల ఎంపీటీసీ ల ఫోరం తరపున శనివారం వారిని శాలువాతో
సత్కరించి అభినందించారు.ఈకార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మంద చంద్ర సాగర్, వైస్ ఎంపీపీ రవి, చీకోడ్ ఎంపిటిసి రామ్ రెడ్డి, తదితరులున్నారు.