Friday, March 20, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సేవాలాల్ జయంతి ఉత్సవ నూతన కమిటీ ఎన్నిక

సేవాలాల్ జయంతి ఉత్సవ నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-జన్నారం: సంత్ సేవాలాల్ ఉత్సవ మండల నూతన కమిటీని సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా లాకావత్ నందు నాయక్, కార్యదర్శిగా భూక్యా సదా సింగ్ ఉపాధ్యక్షులుగా బోడ రవి నాయక్, భూక్య సంతోష్ నాయక్,సంయుక్త కార్యదర్శులుగా జాదవ్ సుదాం నాయక్,జర్పుల ధర్ము నాయక్, సాంస్కృతిక కార్యదర్శిగా లావుడ్య రమేష్,కోశాధికారి గా నూనావత్ భగవాన్ దాస్, సలహదారులుగా పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నూతన అధ్యక్షుడు లాకావత్ నందు నాయక మాట్లాడుతూ ఈనెల 17న నిర్వహించే 278వ సంత సేవాలాల్ జయంతి ఉత్సవాలను అందరి సహకారంతో ఘనంగా నిర్వహిస్తామని, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -