గుండెపోటుతో ప్రముఖ వైద్యుడు మృతి

నవతెలంగాణ -భిక్కనూర్
భిక్నూర్‌ పట్టణానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు హైమద్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. గత కొన్ని సంవత్సరాల నుండి భిక్కనూరు పట్టణంలో రోగులకు వైద్యం చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. డాక్టర్ హైమద్ హఠాత్ మరణంతో పట్టణంలో విషాదఛాయలు అనుముకున్నాయి. డాక్టర్ మరణ వార్తతో పలువురు నివాళులర్పించారు.

Spread the love