గద్దర్‌ స్ఫూర్తి సంచికకు రచనలు ఆహ్వానం

‘ప్రజా యుయుద్ధ నౌక ‘గద్దర్‌ యాదిలో బహుజన కెరటాలు మాసపత్రిక వెలువరించే స్ఫూర్తి సంచికకు రచనలను ఆహ్వానిస్తుంది. గద్దర్‌ జీవితం, ఉద్యమ ప్రస్థానాన్ని, పాటలను విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలను, కవితలను ఆగస్టు 31 తేదిలోపు bahujanakeratalu2001@ gmail.com కు మెయిల్‌ చేయవలెను. లేదా 7989880088 నెంబర్‌కి వాట్సాప్‌ ద్వారా పంపించవచ్చు.

Spread the love