Friday, September 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సన్నాల సాగుకు మొగ్గు చూపాలి

సన్నాల సాగుకు మొగ్గు చూపాలి

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
రైతులు తమ ఆర్థిక స్వావలంభనానికి సన్నాల సాగుకు మొగ్గు చూపాలని ఏఓ సంతోశ్ సూచించారు.సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక యందు వ్యవసాయశాఖ అధ్వర్వంలో విత్తన మేళాను నిర్వహించారు.అనంతరం సన్న రకాల సాగుకు ప్రోత్సాహంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ అధ్వర్యంలో రైతులకు విడియో కాన్పరేన్స్ ద్వారా అవగాహన కల్పించారు.ఏఈఓలు,రైతులు,విత్తన దుకాణదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -